కల్యాణ లక్ష్మి పథకం ఆడబిడ్డలకు ఓ వరం: ఎమ్మెల్యే

85பார்த்தது
కల్యాణ లక్ష్మి పథకం ఆడబిడ్డలకు ఓ వరం: ఎమ్మెల్యే
ఆడబిడ్డల వివాహాలకు ఆర్థికసాయంగా అందిస్తున్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 106 చెక్కులను శుక్రవారం జడ్చర్ల కేంద్రంలోనీ డా. బి. ఆర్ అంబేద్కర్ కళాభవన్ లో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఆడబిడ్డలకు ఓ వరమని అన్నారు.

தொடர்புடைய செய்தி