డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

80பார்த்தது
డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
జడ్చర్లలోని మాచారం వ్యాయామ విద్య కళాశాలలో నిర్వహిస్తున్న నాగర్ కర్నూల్ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర డిగ్రీ, పీజీ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో, ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ రసాయనశాస్త్రం కోర్సులో చేరేందుకు అవకాశం ఉందని మంగళవారం ప్రిన్సిపల్ డా. వి. మంజుల తెలిపారు. అర్హులైన విద్యార్థులు తమ ధ్రువపత్రాలతో కళాశాలలో నేరుగా ప్రవేశం పొందవచ్చని, నాణ్యమైన విద్య అందిస్తున్నామని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி