ఉదండాపూర్ భూనిర్వాసితులకు పరిహారం చెల్లించాలి: ఎంపి అరుణ

78பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా ఉదండాపూర్ భూ నిర్వాసితులకు ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించి ప్రాజెక్ట్ ను కట్టాలని గురువారం ఎంపి డీకే అరుణ అన్నారు. ప్రాజెక్ట్ కోసం 8ఏళ్ల క్రితమే భూసేకరణ జరిగినా, నిర్వసితులకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలన్నారు. అప్పుడే క్షేత్ర స్థాయిలో పాలమూరు ప్రాజెక్ట్ లక్ష్యం నెరవేరుతుందని ఎంపి అరుణ పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி