అత్యవసరమైతే 1930, 100కు డయల్ చేయండి: ఎస్పీ జానకి

54பார்த்தது
అత్యవసరమైతే 1930, 100కు డయల్ చేయండి: ఎస్పీ జానకి
జూనియర్ విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి హెచ్చరించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో షీ టీమ్స్ పనిచేసే విధానాన్ని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈవ్ టీజింగ్, మహిళల అక్రమ రవాణ, పోక్సో చట్టం, అనేక సమస్యల పరిష్కారంకు షీ టీం బృందం సహాయం చేస్తుందన్నారు. అత్యవసర సమయంలో 1930, 100కు డయల్ చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி