నవాబుపేట మండల ఫోటో వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బీమ్ రావ్ రాంజీ అంబేద్కర్ జయంతి వేడుకను ఫోటో, వీడియో గ్రాఫర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవాబుపేట మండల ఫోటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రాఘవేందర్, కోశాధికారి శేఖర్, సభ్యులు రఘు రాములు, రవి తదితరులు పాల్గొన్నారు.