గద్వాల మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ సరిత కారుకు యాక్సిడెంట్

50பார்த்தது
గద్వాల మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ సరిత కారుకు యాక్సిడెంట్
జోగులాంబ గద్వాల జిల్లా మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ సరిత తిరుపతయ్య వాహనానికి మంగళవారం హైదరాబాద్ లో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ వెళ్తున్న సరిత కారు డివైడర్ ను ఢీ కొట్టింది. ప్రమాదానికి గురైన సమయంలో అందులో మాజీ జడ్పి ఛైర్ పర్సన్ సరిత ఆ కారులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంగారు పడవద్దని సరిత కార్యాలయం వారు తెలిపారు.

தொடர்புடைய செய்தி