పాలమూరు ఉమ్మడి జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు

67பார்த்தது
పాలమూరు ఉమ్మడి జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు
పాలమూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లా జానంపేటలో 35. 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా కృష్ణలో 35. 7 డిగ్రీలు, జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 35. 6 డిగ్రీలు, వనపర్తి జిల్లా వీపనగండ్లలో 31. 9 డిగ్రీలు, నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ లో 29. 0 డిగ్రీలు గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

தொடர்புடைய செய்தி