దేవరకద్ర ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబసభ్యులు

66பார்த்தது
దేవరకద్ర ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన బాధిత కుటుంబసభ్యులు
దేవరకద్ర నియోజకవర్గం మదనపురం మండల కేంద్రానికి చెందిన కృష్ణ, లత దంపతుల కుమార్తె చారికకు గుండె ఆపరేషన్ కోసం ఇటీవల దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సీఎం సహాయనిధి ద్వారా రూ. 4 లక్షల 10వేల అందించారు. నిమ్స్ ఆస్పత్రిలో చిన్నారి చారికకు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி