కొత్తచెరువు పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే యెన్నం

83பார்த்தது
కొత్తచెరువు పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే యెన్నం
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కొత్త చెరువు అలుగు పారుతున్న విషయాన్ని డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ ద్వార సమాచారం తెలుసుకునిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బుధవారం అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించారు. అంతకు ముందు మడుగు నగర్ కాలనీలో కొత్త చెరువు నుంచి వచ్చే నీటిని ఆయన పరిశీలించారు. ప్రజలు, చిన్న పిల్లలను నీటి వైపు వెళ్లకూడదని ఎమ్మెల్యే సూచించారు.

தொடர்புடைய செய்தி