మహబూబ్ నగర్: గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

70பார்த்தது
మహబూబ్ నగర్: గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
మహబూబ్ నగర్ జిల్లా ఏనుగొండ సమీపంలో రైల్వే ట్రాక్ కిలోమీటర్ నెంబర్ 109 సుమారుగా 52 సంవత్సరాలు గుర్తు తెలియని ఓ మహిళా మృతి చెందింది. మృతదేహాన్ని జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. మృతదేహాన్ని గుర్తించినచో మహబూబ్ నగర్ రైల్వే పోలీస్ ఎస్ఐ అక్బర్ కు 8712658597 సమాచారం ఇవ్వగలరని తెలిపారు.

தொடர்புடைய செய்தி