టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరికలు

587பார்த்தது
టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరికలు
చిన్న చింతకుంట మండలం నెల్లికొండి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ మాజీ సర్పంచ్ శ్యాంసన్, గోవా నర్సింహులు, జీవన్న, ప్రేమన్న, వెంకటన్న, బోయ సురేష్, స్థానిక మాజీ సర్పంచ్ వెంకటేష్, కృష్ణ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

தொடர்புடைய செய்தி