భగవంతుడు అంటే భక్తి కాదు భయం కూడా ఉండాలి: ఎమ్మెల్యే

78பார்த்தது
భగవంతుడు అంటే భక్తి కాదు భయం కూడా ఉండాలి: ఎమ్మెల్యే
భగవంతుడు అంటే భక్తి కాదు భయం కూడా ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలోని శ్రీ మహారాజ గణపతి యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక మండపంలో ప్రతిష్టించిన శ్రీ విఘ్నేశ్వరుడికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. స్వామి వారి కృపా కటాక్షం ప్రజలందరి మీద ఉండాలని కాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி