అసెంబ్లీలో సిఎం రేవంత్ రెడ్డి ప్రీమియర్ షోలు రద్దు ప్రకటనపై శనివారం దేవరకద్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు, బిసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో రాచాల మాట్లాడుతూ. పుష్ప-2 తొక్కిసలాటలో మృతి చెందిన బాధిత కుటుంబానికి రూ. 25 లక్షలు ఎక్స్ గ్రేసియాఎక్స్గ్రేషియా ప్రకటించడం అభినందనీయం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సామాన్య ప్రజల పక్షనాపక్షాన ఆలోచన చేయడం శుభపరిణామం అని, త్వరలోనే సీఎం కలుస్తామన్నారు.