ఉమ్మడి జిల్లాలో వర్షపాత వివరాలు

80பார்த்தது
ఉమ్మడి జిల్లాలో వర్షపాత వివరాలు
పాలమూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా కోదండపూర్ లో 104. 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా కొత్తపల్లిలో 89. 0 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా రేవల్లిలో 76. 3 మిల్లీమీటర్లు, మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంటలో 64. 3 మిల్లీమీటర్లు, నాగర్ కర్నూల్ జిల్లా జట్ ప్రోలు లో 55. 5 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయింది.

தொடர்புடைய செய்தி