మహబూబ్ నగర్: సమగ్ర కులాల ప్రజాభిప్రాయ సేకరణ పకడ్బందీగా నిర్వహించాలి

65பார்த்தது
మహబూబ్ నగర్: సమగ్ర కులాల ప్రజాభిప్రాయ సేకరణ పకడ్బందీగా నిర్వహించాలి
సమగ్ర కులాల స్థితిగతులు తెలుసుకునేందుకు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాల నిర్వహణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ అన్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావుతో హైదరాబాదు నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

தொடர்புடைய செய்தி