దీపావళి వేళ మధ్యప్రదేశ్‌లో గోవులతో తొక్కించుకునే వింత ఆచారం

66பார்த்தது
మధ్యప్రదేశ్‌లో ఓ వింత ఆచారం ఉంది. ఉజ్జయిని జిల్లా బద్‌నగర్ తహసీల్‌లో భిద్వాడ్ గ్రామంలోని భక్తులు దీపావళి పండుగ సందర్భంగా ఆవులతో తొక్కించుకుంటారు. ‘మధ్యప్రదేశ్ అజబ్ హై, సబ్సే గజబ్ హై’ అనే నినాదంతో భక్తులు పండుగ జరుపుకుంటారు. పండుగ రోజున గ్రామ ప్రజలంతా గోపూజ చేసిన తర్వాత నేలపై పడుకుంటారు. అనంతరం భక్తులపైకి ఆవులని వదులుతారు. తమపై గోవులు నడుచుకుంటూ వెళితే భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని అక్కడి భక్తుల నమ్మకం.

தொடர்புடைய செய்தி