నిద్ర తక్కువైతే లివర్ దెబ్బతింటుంది: ఆరోగ్య నిపుణులు

82பார்த்தது
నిద్ర తక్కువైతే లివర్ దెబ్బతింటుంది: ఆరోగ్య నిపుణులు
నిద్ర తక్కువైతే లివర్ దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిద్ర పోతున్న సమయంలో తరుచూ మెలుకువ వచ్చే వ్యక్తులకు లివర్ సిర్‌హోసిస్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ లివర్ సిర్‌హోసిస్ వల్ల కండరాల తిమ్మిరి, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తాయి. అందుకు ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ.. ప్రతి రోజు 7-8 గంటలపాటు నిద్ర పోవాలంటున్నారు. దీని వల్ల లివర్ కూడా ఆరోగ్యంగా ఉండడం జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

தொடர்புடைய செய்தி