ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్.. ఉత్కంఠ

56பார்த்தது
ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్.. ఉత్కంఠ
ఫార్ములా- ఈ కారు రేసు కేసులో విచారణ నిమిత్తం కేటీఆర్ కాసేపటి క్రితం ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. తన లాయర్ రామచంద్ర రావుతో కలిసి కార్యాలయానికి వచ్చారు. బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, హెచ్ ఎండీఏ నిధుల దుర్వినియోగంపై అలాగే కేబినెట్ అనుమతి లేకుండా ఒప్పందాలు చేసుకోవడం ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి చెల్లింపులు చేయడంపై విచారించనున్నట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி