పొంగిపొర్లుతున్న కామేపల్లి మండల పెద్దచెర్వు

1243பார்த்தது
పొంగిపొర్లుతున్న కామేపల్లి మండల పెద్దచెర్వు
గత మూడురోజులుగా జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు కామేపల్లి మండలంలోని మండల కేంద్రంలో ఉన్న కామేపల్లి పెద్దచెర్వు అలుగు పడి గంగమ్మ పరవళ్లు తొక్కుతోంది. కాగా చెరువులోకి పాత నీరు పోయి కొత్తనీరు రావటంతో నీటిలోని చేపలు పట్టేందుకు షికారు చేసే వారు అలుగులల్లో షికారు మొదలుపెట్టారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி