కామేపల్లి సొసైటీ చైర్మన్‌గా పుచ్చకాయల వీరభద్రం ఏకగ్రీవం

51பார்த்தது
కామేపల్లి సొసైటీ చైర్మన్‌గా పుచ్చకాయల వీరభద్రం ఏకగ్రీవం
ఖమ్మం నియోజకవర్గ టీపీసీసీ మెంబెర్ గా, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షులుగా రెండవసారి బాధ్యతలు నిర్వహిస్తున్న పుచ్చకాయల వీరభద్రం ఇప్పుడు కామేపల్లి సహకార సంఘం చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని సహకార సంఘం వారు అధికారికంగా ప్రకటించారు.

தொடர்புடைய செய்தி