పొంగి ప్రవహిస్తున్న మొర్రేడు వాగు

551பார்த்தது
టేకులపల్లి మండల పరిధిలోని గంగారం గ్రామ సమీపంలో ఉన్న ముర్రేడు వాడు పొంగి ప్రవహిస్తోంది పొంగి ప్రవహిస్తుండటంతో రైతన్న హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ నీరు పంటలు వేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు.

தொடர்புடைய செய்தி