పినపాక: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది

55பார்த்தது
పినపాక: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గల పార్టీ నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కళ్యాణలక్ష్మీతో పాటు తులం బంగారం ఇస్తామని మోసం చేశారన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி