రైతు భరోసాపై కాంగ్రెస్ వైఖరిని తెలపాలని, వెంటనే రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మణుగూరు ప్రధాన రహదారి వేణు రెస్టారెంట్ ముందు రోడ్డుపై బైఠాయించి ఆదివారం నిరసన తెలిపారు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందంటూ ఆరోపించారు. తక్షణమే ప్రతి రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు.