శుక్రవారం సింగభూపాలెం చెరువులో చేప పిల్లల విడుదల కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నాగా సీతారాములు మాట్లాడుతూ భద్రాద్రి జిల్లాలో అన్ని వనరులున్నపటికి వాటిని మనం అనుభవించే పరిస్థితి లేదని, ఇదే క్రమంలో సీతారామసాగర్ ప్రాజెక్టు నీళ్లు జిల్లాకు రాని సమయంలో స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎం ద్రుష్టికి తీసుకెళ్లి 8. 5 కోట్ల నిధులు మంజూరు చేయించి సుజాతనగర్ మండల అభివృద్ధి కోసం కృషి చేశారు.