ఎమ్మెల్యేని కలిసిన రేషన్ డీలర్లు

60பார்த்தது
ఎమ్మెల్యేని కలిసిన రేషన్ డీలర్లు
కొత్తగూడెం జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఊకె శేఖర్రావు, ప్రధానకార్యదర్శి ఎల్ దేవసింగ్ ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్యే కూనంనేనిని మర్యాదపూర్వకంగా కలిశారు. రేషన్ డీలర్లకు ప్రతినెల రూ.5000 వేతనంగా అందించాలని వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడుతూ ఈ సమస్యను సీఎం, పౌరసరఫరాల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చేస్తానని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி