మహిళా కాంగ్రెస్ సభ్యత్వాలను పూర్తి చేయాలి

84பார்த்தது
మహిళా కాంగ్రెస్ సభ్యత్వాలను పూర్తి చేయాలి
జిల్లా వ్యాప్తంగా మహిళా కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ముమ్మురంగా చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహిళా కాంగ్రెస్ సభ్యత్వం నమోదు కార్యక్రమంలో జిల్లా ప్రస్తుత అగ్రభాగంలో కొనసాగుతుందని ఈనెల 30వ తేదీ వరకు సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని అన్నారు.

தொடர்புடைய செய்தி