కొత్తగూడెం: విద్యార్థులు కలెక్టరేట్ ముట్టడి

72பார்த்தது
ఫీజ్ రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ నిధులను తక్షణమే విడుదల చేయాలని, నూతన జాతీయ విద్యావిధానం రాష్ట్రంలో అమలు చేయకూడదని, జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని, తదితర డిమాండ్ల సాధన కొరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు కొత్తగూడెం కలెక్టరేట్ ను బుధవారం ముట్టడించారు. గత ప్రభుత్వంలో ఫీజ్ రీయంబర్స్ మెంట్ నిధులు, స్కాలర్ షిప్ నిధులు విడుదల చేయక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్నారు.

தொடர்புடைய செய்தி