ప్రజా సమస్యల పరిష్కారానికి సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు ఉదయం 10. 30 గంటల కల్లా కార్యక్రమానికి హాజరుకావాలన్నారు. ప్రజలు తమ సమస్యలను లిఖిత పూర్వకంగా తెలియజే యాలని కలెక్టర్ సూచించారు.