కొత్తగూడెం: బహుజన రాజ్యాధికార స్వప్నికుడు కాన్షిరాం

72பார்த்தது
కొత్తగూడెం: బహుజన రాజ్యాధికార స్వప్నికుడు కాన్షిరాం
బహుజన ఉద్యమ సిద్ధాంత కర్త, రాజకీయ వ్యూహకర్త, బీఎస్పీ వ్యవస్థాపకులు మాన్య కాన్షీరామ్ 18వ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం కొత్తగూడెం క్లబ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ నేత కామేష్ పాల్గొని కాన్షిరాం చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారతదేశ రాజకీయ వ్యవస్థలో పెను మార్పులు సాధించిన బహుజన యోధుడు, బహుజన రాజ్యాధికార స్వప్నికుడు కాన్షీరామ్ అని కొనియాడారు.

தொடர்புடைய செய்தி