హిందీ భాషా దినోత్సవ వేడుకలు

74பார்த்தது
హిందీ భాషా దినోత్సవ వేడుకలు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచలో శనివారం హిందీ భాషా దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ పి. పద్మ, హిందీ అధ్యాపకురాలు టి. అరుణ కుమారి హిందీ భాష ఔన్నత్యం, ఉపాధి అవకాశములు గురించి వివరించారు. అనంతరం విద్యార్థులు హిందీ అధ్యాపకురాలను ఘనంగా సన్మానించారు

தொடர்புடைய செய்தி