మునగ సాగుతో అధిక ఆదాయం

60பார்த்தது
మునగ సాగుతో అధిక ఆదాయం
మునగ సాగు చేస్తే రైతులకు అన్నివిధాలా లాభమని కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ అన్నారు. మునగ కాయలతో పాటు ఆకు కూడా పొడిచేసి విక్రయించొచ్చని తెలిపారు. పాల్వంచ మండలంలోని బిక్కుతండాలో గుగులోతు బాలాజీ అనే రైతు సాగుచేసిన మునగ పంటను కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఈ పంట సాగు చేసిన కొద్ది కాలంలోనే దిగుబడి వస్తుందని తెలిపారు. ఈజీఎస్ ద్వారా ఎకరానికి రూ. 1. 20 లక్షల సహాయం ప్రభుత్వం అందిస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி