కొత్తగూడెం ముస్లిం మజ్లీసే ముషా విరత్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్బంగా ముస్లిం నేతలు మాట్లాడుతూ.. మోడీ దేశ సంపదను కొందరి చేతుల్లో పెట్టి, దేశ సంపదను దారా దత్తం చేశాడని, అంబానికి, మొహుల్ చౌక్సికి మాత్రమే అచ్చేదిన్ వచ్చేలా చేసి దేశ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటు పరం చేసారని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురాంరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.