ములకలపల్లిలో ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం

76பார்த்தது
ములకలపల్లి మండల కేంద్రంలో భారత యువజన కాంగ్రెస్ 64వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. ముందుగా ములకలపల్లి మండల యూత్ కాంగ్రెస్ నాయకులు ఎండీ జాహిరుద్దీన్ జెండా ఆవిష్కరించారు. గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినాగాని యువత కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో యువజన నాయకులకు తప్పకుండా న్యాయం జరుగుతుందన్నారు.

தொடர்புடைய செய்தி