రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను అణిచివేస్తుంది

55பார்த்தது
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాలను అణిచివేస్తుంది
ప్రతిపక్షాలను రాష్ట్ర ప్రభుత్వం అణిచివేయాలని చూస్తుందని చండ్రుగొండ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు శుక్రవారం అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి, మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తుందని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி