ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు ప్రారంభించిన: ఎంపీ

62பார்த்தது
ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు ప్రారంభించిన: ఎంపీ
అశ్వరావుపేట జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఖాళీ స్థలంలో ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన ఇండోర్ మినీ స్టేడియం నిర్మాణ పనులను గురువారం ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించారు. అనంతరం మండలంలోని పలు పాఠశాలల్లో జరిగిన తెలుగు భాషా దినోత్సవం ధ్యానంద్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி