హుండీల చోరీ నిందితుడి అరెస్టు

83பார்த்தது
హుండీల చోరీ నిందితుడి అరెస్టు
దేవాలయాల్లోని హుండీలు పగలగొట్టి అందులోని సొమ్ము అపహరిస్తున్న నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు జూలురుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. చుంచుపల్లి మండలం పెనగడపకు చెందిన భద్రయ్య అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో చంద్రుగొండ ఎస్ఐ స్వప్న పట్టుకొని విచారణ చేశారు. చంద్రుగొండ అభయాంజనేయస్వామి ఆలయంలోని హుండీని, అన్నపురెడ్డిపల్లిలో హుండీ చోరీ చేసినట్లు ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి రిమెండ్ కి తరలించారు.

தொடர்புடைய செய்தி