అడవిని తలపిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లు

61பார்த்தது
అడవిని తలపిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లు
అన్నపురెడ్డిపల్లి పెంట్లం పంచాయతీ బాస్కరాపురంలో గత ప్రభుత్వ హయాంలో రెండో విడతలో భాగంగా 10 ఇళ్లు మంజూరయ్యాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అప్పట్లో గత్తేదారు ఇష్టారాజ్యంగా పనులు నిర్వహించారు. నాణ్యత లేదని గ్రామస్థులు వ్యతిరేకించడంతో ఇంటి నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు. దాదాపు 80శాతం పనులు పూర్తయ్యి మిగిలిన పనులు పూర్తికాకపోవడంతో ఇళ్ల చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి ఆ ప్రాంతం చిన్నపాటి అడవిని తలపిస్తోంది.

தொடர்புடைய செய்தி