యాదవుల పండగ అయినా చెందోలి, బీరన్న పండుగలో భాగంగా శనివారం బావిలో లింగాలను బయటికి తీసే క్రమంలో శీర్ష గ్రామంలో ఆపశ్రుతి జరిగింది. బీరన్న రాజయ్య కుమారుడు వెంకటేష్ లింగాలను బయటికి తీసే క్రమంలో అక్కడిక్కడే ప్రాణాలు వదిలేశాడు. వెంకటేష్ మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి.