కాగజ్‌నగర్‌ రూరల్ ఎస్ఐగా పని చేసిన సోనియా సస్పెన్షన్

52பார்த்தது
కాగజ్‌నగర్‌ రూరల్ ఎస్ఐగా పని చేసిన సోనియా సస్పెన్షన్
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాగజ్‌నగర్‌ రూరల్ పోలీస్ స్టేషన్లో గతంలో ఎస్ఐగా విధులు నిర్వహించిన ఎస్ఐ సోనియా, ఏఎస్ఐ మను ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ ఉమేశ్, రమేశ్ సస్పెండ్ అయ్యారు. సోనియా ఒక కేసు విషయంలో అవినీతికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు విచారణ జరిపి ఇచ్చిన రిపోర్టు ఆధారంగా మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

தொடர்புடைய செய்தி