సిర్పూర్: తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ.. కిర్మరే తరుణ్

83பார்த்தது
బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని హుడ్కిలి గ్రామ పంచాయితీ యువ నాయకులు కిర్మరే తరుణ్ అన్నారు. సిర్పూర్ టీ మండలం హుడ్కిలీ గ్రామ పంచాయితీ పరిధిలోని గ్రామంలోని చౌదరి వాడలో, జక్కపూర్ లో గురువారం రాత్రి నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలను గ్రామ పంచాయితీ యువ నాయకులు కిర్మరే తరుణ్ ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరి కాయ కొట్టి వేడుకలను ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி