కాగజ్‌నగర్ పట్టణ నూతన సీఐగా పల్నాటి రాజేంద్రప్రసాద్ బుధవారం నియమితులయ్యారు. కాగజ్‌నగర్ టౌన్ సీఐగా పని చేస్తున్న తుత్తూరు శంకరయ్యను ఐజీపి మల్టీ జోన్-1. హైదరాబాద్‌కు బదిలీ చేయగా ఆయన స్థానంలో రామగుండం ట్రాఫిక్ విభాగం పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న పల్నాటి రాజేంద్రప్రసాద్ ను కాగజ్‌నగర్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.