బెజ్జూర్: ఓపెన్ జిమ్ లేక యువకుల ఇక్కట్లు

74பார்த்தது
బెజ్జూర్ మండల కేంద్రంలో ఓపెన్ జిమ్ లేకపోవడంతో యువకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ కాస్త ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ వ్యాయామం చేసుకుంటున్నారు. తమ గ్రామంలో ఓపెన్ జిమ్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండవచ్చునని, అధికారులు స్పందించి వెంటనే ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி