సిర్పూర్(టి) లోని నాగమ్మ చెరువులో జలకల

1898பார்த்தது
సిర్పూర్ టీ మండలంలోని నాగమ్మ చెరువు బుద్దుని విగ్రహం చుట్టూ చెరువులో వర్షానికి నీరు చేరటంతో చూపరులను ఆకట్టుకుంటోంది. నాగమ్మ చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రభుత్వానికి పలుమార్లు సిఫారసు చేసినట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி