విద్యుత్తు సమస్యల పరిష్కారానికి చరవాణి నంబర్లు

66பார்த்தது
విద్యుత్తు సమస్యల పరిష్కారానికి చరవాణి నంబర్లు
కాగజ్‌నగర్‌ డివిజన్ పరిధి, పట్టణంతో పాటు ఆయా మండలాల్లో విద్యుత్తు సమస్యలు ఏర్పడిన సందర్భంలో వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఫోన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు డీఈ సి. నాగరాజు తెలిపారు. చరవాణి నంబర్ల తాలుకు ఉద్యోగులు స్పందించకుంటే నేరుగా డీఈని కాగజ్‌నగర్‌ 8331017811, 8331017810, దహేగాం 9491075628, సిర్పూర్ 9491075623, కౌటాల 9491075624 చరవాణిలో సంప్రదించాలని ఆయన చెప్పారు.

தொடர்புடைய செய்தி