బిఆర్ఎస్ పార్టీలో చేరిన బిఎస్పి నాయకుడు

58பார்த்தது
బిఆర్ఎస్ పార్టీలో చేరిన బిఎస్పి నాయకుడు
సిర్పూర్ నియోజకవర్గం కౌటాల మండల బీఎస్పీ పార్టీ జనరల్ సెక్రెటరీ చారి గోవింద రావు శనివారం కాగజ్‌నగర్‌ పట్టణ కేంద్రంలో సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ దండే విఠల్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ గోవింద్ రావుకు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలొకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపుకు కృషి చెయ్యాలని ఎమ్మెల్సీ వారికి సూచించారు.

தொடர்புடைய செய்தி