మహిళను ఢీకొన్న బైకు.. పరిష్థితి విషమం

72பார்த்தது
మహిళను ఢీకొన్న బైకు.. పరిష్థితి విషమం
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఎదురుగా శనివారం రాత్రి నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న క్రమంలో ఓ మహిళను ద్విచక్ర వాహనం ఢీకొంది. దీంతో మహిళకు తీవ్ర గాయాలు కాగా ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி