కాగజ్‌నగర్‌: ప్రపంచ మేధావి అంబేడ్కర్: ప్రిన్సిపల్ శ్రీదేవి

77பார்த்தது
కాగజ్‌నగర్‌: ప్రపంచ మేధావి అంబేడ్కర్: ప్రిన్సిపల్ శ్రీదేవి
కాగజ్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీదేవి మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ అంబేడ్కర్ భారతదేశానికి చేసిన సేవలను మరిచిపోవద్దన్నారు. ప్రపంచ మేధావిగా విద్యా రంగానికి చేసిన త్యాగాలను ఆదర్శంగా తీసుకోని నడుచుకోవాలన్నారు. అధ్యాపకులు దత్తాత్రేయ, జనార్ధన్, లక్ష్మీనరసింహం ఉన్నారు.

தொடர்புடைய செய்தி