వాంకిడి: అంతక్రియ కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షులు నారాయణ

77பார்த்தது
వాంకిడి: అంతక్రియ కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షులు నారాయణ
వాంకిడి మండలంలోని గోయగం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షేక్ రసీద్ గత కొంతకాలం అనారోగ్యం బాధపడుతూ మంగళవారం 12 గంటలకు మరణించాడు. విషయం తెలుసుకొని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్నుల నారాయణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, మెంగజీ హనుమంతు, రమేష్ కాంగ్రెస్ కార్యకర్తలు గోయగం వెళ్లి వారిని వారి కుటుంబీకులను పరామర్శించడం జరిగింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி