ఆదరించండి అభివృద్ధి చేస్తా.

456பார்த்தது
ఆదరించండి అభివృద్ధి చేస్తా.
రానున్న ఎన్నికలలో ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. సోమవారం కెరమెరి మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాలలో పర్యటించి కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోను గ్రామస్తులకు క్లుప్తంగా వివరించారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందితే కిరణ్ మేరీ మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி