ఆసిఫాబాద్ లో పొట్టిశ్రీరాములు జయంతి వేడుకలు

559பார்த்தது
ఆసిఫాబాద్ లో పొట్టిశ్రీరాములు జయంతి వేడుకలు
ఆసిఫాబాద్ నియోజకవర్గం, పట్టణంలో పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని ఆర్యవైశ్య సంఘం, వాసవిక్లబ్ ల ఆధ్వర్యంలో శనివారం పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పొట్టి శ్రీరాములు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி